(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
విరాటపర్వ - అధ్యాయ 041
॥ శ్రీః ॥
4.41. అధ్యాయః 041
Mahabharata - Virata Parva - Chapter Topics
పాండవకార్ముకాద్యవలోకనవిస్మితేనోత్తరకుమారేణార్జునంప్రతి తత్తదాయుధవర్ణనపూర్వకం తత్తత్స్వామినాం ప్రశ్నః ॥ 1 ॥
Mahabharata - Virata Parva - Chapter Text
ఉత్తర ఉవాచ। 4-41-0x(3181)(30152)
సారథే కిమిదం దివ్యం నాగో వా యది వా ధనుః।
సౌవర్ణాన్యత్ర పద్మాని శతపత్రాణి భాగశః ।
కుశాగ్నిప్రతితప్తాని భానుమంతి బృహంతి చ ॥ 4-41-1(30153)
బిందవశ్చాత్ర సౌవర్ణా మణిప్రోతాః సమంతతః।
శశిసూర్యప్రభాః పృష్ఠే భాంతి రుక్మపరిష్కృతాః ॥ 4-41-2(30154)
పుష్పాణ్యత్ర సువర్ణాని శతపత్రాణి భాగశః ।
విస్మాపనీయరూపం చ భీమం భీమప్రదర్శనం ॥ 4-41-3(30155)
నీలోత్పలనిభం కస్య శాతకుంభపరిష్కృతం।
ఋషభా యస్య సౌవర్ణాః పృష్ఠే తిష్ఠంతి శృంగిణః ॥ 4-41-4(30156)
తాలప్రమాణం కస్యేదం మణిరుక్మవిభూషితం
హాటకస్య సువర్ణస్య యస్మిఞ్శాఖామృగా దశ ॥ 4-41-5(30157)
దురానమం మహాదీర్ఘం సురూపం దుష్ప్రధర్షణం ।
కస్యేదమీదృశం చిత్రం ధనుః సర్వే చ దంశితాః ॥ 4-41-6(30158)
చంద్రార్కవిమలాభాసః సురూపాః సుప్రదర్శనాః ।
హంసాః పృష్ఠం శ్రితా యస్య కుశాగ్నిప్రతిమార్చిషః ।
శార్ంగగాండీవసదృశం కస్యేదం సారథే ధనుః ॥ 4-41-7(30159)
చతుర్తం కాంచనవపుర్భాతి విద్యుద్గణోపమం।
నీలోపలిప్తమచ్ఛిదం జాతరూపమయం ధనుః ।
మత్స్యశ్చాస్య హిరణ్యస్య పృష్ఠే తిష్ఠంతి దంశితాః ॥ 4-41-8(30160)
శక్రచాపోపమం దివ్యం కస్యేదం సారథే ధనుః।
ఉచ్ఛ్రితం ఫణివద్దివ్యం సారవత్త్వాద్దురానమం ॥ 4-41-9(30161)
సహస్రగోధాః సౌవర్ణా ద్వీపినశ్చ చతుర్దశ ।
బర్హిణశ్చాత్ర సౌవర్ణాః శతచంద్రార్కభూషితాః।
జాంబూనదవిచిత్రాంగం కస్యేదం పంచమం ధనుః ॥ 4-41-10(30162)
కస్యేమే క్షురనారాచాః సహస్రం లోమవాపినః।
ప్రక్షిప్తాస్తీక్ష్ణతుండాగ్రా ఉపాసంగే హిరణ్మయే ॥ 4-41-11(30163)
హారిద్రవర్ణాః కస్యేమే శితా పంచశతం శరాః।
ఆశీవిషసమస్పర్శాః శితాశ్చాజింహగా దృఢాః ॥ 4-41-12(30164)
విపాఠాః పృథవః కస్య గృధ్రపత్రార్ధవాజితాః।
వరాహకర్ణాస్తీక్ష్ణాగ్రాః కస్యేమే రుచిరాః శరాః ॥ 4-41-13(30165)
వజ్రాశనిసమస్పర్శా వైశ్వానరశిఖార్చిషః।
సువర్ణపుంఖాస్తీక్ష్ణాగ్రాః కస్య సప్తశతం శరాః ॥ 4-41-14(30166)
కస్యాయం సాయకో దీర్ఘో గవ్యే కోశే చ దంశితః।
కస్య దండో దృఢః శ్లక్ష్ణో రుచిరోఽయం ప్రకాశతే ॥ 4-41-15(30167)
వైయాఘ్రకోశః కస్యాయం దివ్యః శంఖో మహాప్రభః ।
కస్యార్థమసయశ్చైతే పంచ శార్దూలలక్షణాః ॥ 4-41-16(30168)
కస్యాయం నిర్మలః ఖంగో ద్వీపిచర్మనివాసితః।
నీలోత్పలసవర్ణోఽయం కస్య ఖంగః పృథుర్మహాన్ ॥ 4-41-17(30169)
మృగేంద్రచర్మావసితస్తీక్ష్ణధారః సునిర్మలః।
ఋషభాజినకోశస్తు కస్య ఖంగో మహానయం ॥ 4-41-18(30170)
యస్యాపిధానే దృశ్యంతే సూర్యాః పంచ పరిష్కృతాః।
కస్యాయం విపులః ఖంగః శృంగత్సరుమనోహరః ॥ 4-41-19(30171)
నిహితః పార్షతే కోశే తైలధౌతః సమాహితః।
ప్రమాణవర్ణయుక్తశ్చ కస్య ఖంగో మహానయం।
ఏతేన ప్రతివిద్ధః సంజీవేత్కశ్చిన్న కుంజరః ॥ 4-41-20(30172)
నిర్దిశస్వ యథామార్గం మయా పృష్టా బృహన్నలే।
విస్మయో మే పరో జాతో దృష్ట్వా సర్వమిదం మహత్ ॥ ॥ 4-41-21(30173)
ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి ఏకచత్వారింశోఽధ్యాయః ॥ 41 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.